విశాఖలో మరో రియాల్టర్ కుటుంబం గురువారం కిడ్నాపు కు గురైనట్ల తెలిసింది. ఈమెరకు రియల్టర్ శ్రీనివాస్ తో పాటు ఆయన భార్య లక్ష్మీని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కిడ్నాప్ ఏడుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు సమాచారం. శ్రీనివాస్ వ్యాపారం కోసం విజయవాడ నుంచి విశాఖకు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa