ఢిల్లీ యూనివర్శిటీలో శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వర్శిటీకి వెళ్లేందుకు ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ఓ సామాన్యుడిలా మిగిలిన ప్రయాణికులతో ఆయన మెట్రోలో ప్రయాణించారు. విద్యార్థులు, తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోలను ఆయన ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa