ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతును క్రూరంగా కొట్టి చంపేశారు

national |  Suryaa Desk  | Published : Fri, Jun 30, 2023, 03:09 PM

బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. విజయపూర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని కుర్తియా గ్రామంలో పొలానికి సంబంధించి రెండు వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో రైతు ఘన్‌శ్యామ్ మిశ్రా(42), ఆయన సోదరుడిని ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు కర్రలతో తీవ్రంగా కొట్టారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఘన్‌శ్యామ్ తివారీ చనిపోయాడు. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa