మాజీ మంత్రి దాడి వీరభద్రరావు జన్మదినం పురస్కరించుకొని ఈ నెల 3వ తేదీన అనకాపల్లి లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆ రోజు ఉదయం8 నుండి స్థానిక వివి రమణ రైతు భారతీకళ్యాణ మండపంలో జనరల్ , ఎముకల , ప్రసూతి, నేత్ర వైద్యనిపుణులు విచ్చేసి రోగులను తనిఖీ చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేశారు. కావున పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa