ఏపీలో ఈనెల 5వ తేదీన పాఠశాలల బంద్ కు ఏబీపీవీ పిలుపునిచ్చింది. ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఈ బంద్ ను నిర్వహిస్తున్నామని ఏబీవీపీ ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా టీచర్ల నియామకం చేపట్టాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈనెల 5వ తేదీన చేపట్టే బంద్ ను విజయవంతం చేయాలని ఏబీవీపీ నాయకులు పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa