శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం నెలకొంది. ముదిగుబ్బ (మం) గుడ్డంపల్లి తండాలో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు తల్లి సుకన్య, పిల్లలు దివ్య, చెస్మిత గా పోలీసులు వెల్లడించారు. వీరు ముదిగుబ్బ టీచర్స్ కాలనీకి చెందినవారిగా గుర్తించారు. ఈ దారుణానికి కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. రెండు రోజుల కిందట సిరిసిల్లలో ఓ తల్లి ముగ్గురు పిల్లలతో ఆత్మహత్య చేసుకున్నారు.