భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌కు సెక్యూరిటీ కల్పించారు. సహరాన్‌పూర్‌లోని జిల్లా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన చంద్రశేఖర్‌కు సాయుధ పోలీసులతో సెక్యూరిటీ కల్పించారు. ఇటీవల దేవ్‌బంద్‌లో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై కారులో వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బుల్లెట్ ఒకటి నడుముకు తగలడంతో అతనికి గాయమైంది. కాగా హర్యానాలోని అంబాలా జిల్లా నుంచి శనివారం నలుగురిని అరెస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa