ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భోజనంలో బల్లి.. 49 మంది విద్యార్థులకు అస్వస్థత

national |  Suryaa Desk  | Published : Sun, Jul 02, 2023, 03:32 PM

బల్లి పడిన ఆహారం తిని 49 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కర్ణాటకలోని అప్పనదొడ్డి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగింది. శనివారం మధ్యాహ్న భోజనం తిన్న తరువాత అనేక మందికి వాంతులు కావడంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు 49 మంది విద్యార్థులను జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. మధ్యాహ్న భోజనంలో బల్లి పడడం వల్లే ఆహారం కలుషితమై ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com