అచ్చుతాపురం: సాహితీ ఫార్మా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నక్కపల్లి మండలం వెదుళ్లుపాలెం గ్రామానికి చెందిన సమ్మెంగి అప్పారావు (49) ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. వీరి కుటుంబానికి యాజమాన్యం నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. రాము కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa