స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 486 పాయింట్లు లాభపడి 65,205 వద్ద ముగిసింది. నిఫ్టీ 133 పాయింట్లు పెరిగి 19,322 వద్దకు చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : రిలయన్స్ (2.53%), ఐటీసీ (2.50%), బజాజ్ ఫైనాన్స్ (2.38%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.20%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.76%).
టాప్ లూజర్స్ : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.86%), సన్ ఫార్మా (-1.83%), మారుతి (-1.12%), ఎల్ అండ్ టీ (-0.91%), టీసీఎస్ (-0.88%).