తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తోనే భవిష్యత్తు గ్యారెంటీ ఉంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ అన్నారు. బుధవారం బొండపల్లి మండలంలోని తమటాడ గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను శివరామకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అలాగే బాబు రూపొందించిన పలు పథకాలపై వేతనదారులకు అవగాహన కల్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa