తిరుపతి ఆర్టీసీ బస్టాండులో ఓ మహిళ ఒంటరిగా ఉందని దిశా పోలీసులకు మంగళవారం రాత్రి సమాచారం వచ్చింది. ఆ మహిళ కృష్ణగిరికి చెందిన ఎన్. ఈలవరసి (23)గా గుర్తించారు. తన తల్లిదండ్రులకు ప్రాణ గండం ఉందని తనతో వస్తే పూజలు చేయిస్తానని గుర్తు తెలియని వ్యక్తి చెప్పడంతో తిరుమలకు వచ్చి బస్టాండులో వదిలేసినట్లు తెలిపింది. పోలీసులు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి ఆదుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa