సిఎం వైయస్ జగన్ పరిపాలనలోనే ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ లభిస్తోందని బుధవారం వైకాపా అనంతపురం జిల్లా రైతు విభాగం అధ్యక్షులు ఎన్ వీ నారాయణ తెలియజేశారు. పెద్దమట్లగొంధి గ్రామంలో ఎమ్మెల్యే పద్మావతి, డిసిఎంఎస్ డైరెక్టర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టిడిపి ఎన్ని యాత్రలు చేసినా జగన్ పట్ల ప్రజల్లో విశ్వాసం తగ్గదని స్పష్టం చేశారు.