చిలకలూరిపేట పట్టణంలోని రైతు బజార్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు వినియోగదారులు అందరికీ సబ్సిడీ ధరపై టమాటాలు కేజీ 50 రూపాయలకు అందించారు. ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ మార్కెట్ శాఖ ఆధ్వర్యంలో మా మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట రాజేంద్ర ప్రసాద్ , మున్సిపల్ చైర్మన్ షేక్. రఫాని చేతుల మీదుగా ప్రారంభించారు. పట్టణంలోని ప్రజలందరూ దీనినీ వినియోగించుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa