పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కల్లూరు దేవళంపేటలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అనంత కుమారాచార్యులు స్వామి దేవేరులకు అభిషేకాలను నిర్వహించి పుష్పాలతో విశేష అలంకరణ చేశారు. మహా మంగళ హారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa