ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందించడమే లక్ష్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 10, 2023, 02:51 PM

అర్హులైన వారికి సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందించడమే వైసిపి ప్రభుత్వ లక్ష్యమని రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. సోమవారం ఓబులవారిపల్లి మండలం గోవిందం పల్లి గ్రామ సచివాలయంలో ఆయన మాట్లాడుతూ జగనన్న అధికారంలోకి వచ్చినప్పటినుండి అర్హతే ప్రామాణికంగా కుల, మత, పార్టీలకు అతీతంగా అర్హులై , సాంకేతిక పరమైన అంశాలతో అనర్హులుగా ఉన్న వారిని గుర్తించి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com