మైదుకూరు మున్సిపాలిటీ లోని 7వ సచివాలయం పరిధిలో సోమవారం జరిగినటువంటి జగనన్న సురక్ష కార్యక్రమంలో మైదుకూరు మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర పాల్గొని మాట్లాడుతూ. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందజేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షరీఫ్, మైదుకూరు మున్సిపల్ కమిషనర్ రంగస్వామి