మూడోరోజు కడప నగరంలో పర్యటించిన ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి సోమవారం కడప నగరంలోని రాజీవ్ పార్కును ప్రారంభించారు. కడపలో డిప్యూటీ సీఎం అంజద్ భాష, కడప నగర మేయర్ సురేష్ బాబుల ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, రూ. 5. 61 కోట్లతో అభివృద్ధి చేసిన రాజీవ్ మార్గ్ ను సీఎం ప్రారంభించారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.