ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అర్హులకు ప్రభుత్వ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 11, 2023, 02:21 PM

ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులకు‌ అందించడమే లక్ష్యమని ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. మంగళవారం ఓబులవారిపల్లి మండలం మంగంపేట గ్రామ సచివాలయ పరిధిలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమం లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలు, అర్హులై రానివారికి లబ్ధి చేకూర్చడమే "జగనన్న సురక్ష " కార్యక్రమ ఉద్దేశమని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com