ఏపీలో వైసీపీని గద్దె దించాలనే నిర్ణయంతో పవన్ కళ్యాణ్ వారాహి పర్యటనలు ప్రారంభించారు. గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదనే నినాదంతో కొద్ది రోజులుగా యాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో వాలంటీర్ల పై పవన్ చేసిన వ్యాఖ్యలు రెండు మూడు రోజులుగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ఏపీ రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్న పవన్ కళ్యాణ తన దూకుడు పెంచారు. రాజకీయంగా తనను టార్గెట్ చేస్తున్న అధికార పార్టీపై నెట్టివేయాలని తీవ్ర ఆరోపణలు చేశారు. భిన్నమైన పవన్ దీని వెనుక పెద్ద లక్ష్యాలు ఉన్నట్టు తెలుస్తోంది.