ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన నేతని చెంప దెబ్బ కొట్టిన మహిళ సిఐ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 12, 2023, 04:52 PM

తిరుపతి, శ్రీకాళహస్తీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా  నిరసనలో పాల్గొన్న జనసేన పార్టీ  నేత కొట్టే సాయి ని చెంప దెబ్బలు గుప్పించిన సిఐ. ఈ విషయంపై జనసేన నాయకులూ స్పందిస్తూ... విషయం ముదరక ముందే వైసిపి కార్యకర్తలా సిఐ పనిచేస్తున్న సిఐ అంజూయాదవ్ గారిని  సస్పెండ్ చేసి విచారించాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa