జులై 12 వ తేదీన అనగా నేడు సాయంత్రం 5 గంటలకు జువ్వలపాలెం నుంచి సభాప్రాంగణం SVR సర్కిల్ హౌసింగ్ బోర్డు సెంటర్ వరకు భారీ ర్యాలీతో వారాహి విజయ యాత్ర భారీ బహిరంగ సభ జరుగును. కావున తాడేపల్లిగూడెం నియోజకవర్గం పట్టణ పరిసర గ్రామ ప్రజలకు జన సైనికులకు వీర మహిళలకు ఈ యొక్క సభను దిగ్విజయం చేసి జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటున్న అని జనసేన నాయకులూ బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa