ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనరేట్ - నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలోని డి.వి.ఆర్ కాలనీ కి చెందిన మతిస్థిమితం లేని వ్యక్తులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు నందిగామ అడిషనల్ జ్యూడిష్యిల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ షేక్ రియాజ్ గారి ఆదేశాలతో , యువకులను విశాఖపట్నం ప్రభుత్వ మానసిక వైద్యశాల నందు చికిత్స నిమిత్తం అప్పగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa