తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం దర్శించుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న రాత్రి తిరుమలకు వచ్చిన ఆయన ఈ తెల్లవారుజామున తోమాల సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో గడ్కరీ దంపతులకు పండితులు వేదాశీర్వచనాలు అందించారు. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి పట్టువస్త్రం కప్పి, తీర్ధప్రసాదాలను అందజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa