సింగపూర్ ప్రభుత్వంతో టీడీపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం సరైంది కాదని ఆ రోజే చెప్పామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. చంద్రబాబు సన్నిహిత సింగపూర్ మంత్రిని అరెస్టు చేశారని, ఆ మంత్రినే తీసుకొచ్చి అమరావతిలో చంద్రబాబు ప్రచారం చేశారని గుర్తు చేశారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com