సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తించాలంటే ప్రజల స్థితిగతులు తెలియాలి. అలా కాకుండా ఏ ప్రభుత్వమైనా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందా పవన్ కళ్యాణ్ ? నీకు చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీ ఉంది కాబట్టి నా డేటా నా హక్కు అంటావు. కానీ పేదల పరిస్థితి అలాకాదు కదా? అని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ప్రశ్నించారు.