హిందూపురం పట్టణంలోని 7, 26, 29, 30, 24, 25, 27, 31 సచివాలయాలలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చైర్ పర్సన్ఇంద్రజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆమె మాట్లాడుతూ వ్యయ ప్రయాసలు అవసరం లేకుండా ఏదైనా ప్రభుత్వ అధికారులే జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా మీ వద్దకి వస్తున్నారన్నారు. మీ సమస్యకి సంబంధించిన వివరాల్ని వాలంటీర్లు, గృహ సారథులకు తెలిస్తే మీ సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారన్నారు.