మంత్రాలయం సమీపంలో కర్ణాటక గిలకసూగూరు క్యాంపులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ తర్వాత యువతి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి కిందికి దించి పోస్టుమార్టంకు పంపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురు నిందితులలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa