శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో గత ఎన్నికల నుండి పలు వర్గాలుగా విడిపోయారు. అందులో ముఖ్యంగా ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ వర్గం, ఏపీ అగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ వర్గం ప్రధానంగా ఉన్నాయి. ప్రస్తుతం శనివారం వైరి వర్గాలుగా రెండు త్యాగరాజ నగర్ లోని వైసిపి కౌన్సిలర్ నివాసంలో ఇరు వర్గాల నాయకులు చర్చలు జరుపుతున్నారు. ఆ చర్చలో ఫలిస్తాయా లేదా అన్నది చూడాలి.