బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చిన నేపథ్యంలో కనకదుర్గమ్మను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వరరావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలి కారు. అమ్మవారి దర్శనమయ్యాక అర్చకులు ఆశీస్సులు, ప్రసాదం, శేషవస్త్రం అందించారు.