సమస్యలు పరిష్కారానికి జగనన్న సురక్ష కార్యక్రమం దోహదపడుతుందని ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు అన్నారు. మంగళవారం అచ్చుతాపురం మండలం అవసోమవారం, మాడుతూరు సచివాలయంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. లబ్ధిదారులకు11రకలైన దృవపత్రాలను అందజేశారు. ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.