నేతన్న నేస్తం పథకం ద్వారా రూ. 24, 000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సాయాన్ని అందజేస్తున్న క్రమంలో ఈనెల 21వ తారీకున నేతన్న నేస్తం లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నందుకు బుదవారం నేతన్న నేస్తం లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే కేతిరెడ్డి ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డికి మద్దతుగా 39వ వార్డ్ కౌన్సిలర్ కడప రంగస్వామి ఆధ్వర్యంలో నేతన్న నేస్తం లబ్దిదారులతో ధర్మావరంలో ర్యాలీగా బయలుదేరారు.