దేశానికీ సేవ చేసే సాయుధ దళాల్లో చేరాలనుకునే వారి కోసం విజయనగరంలో ఈ నెల 20 నుంచి అగ్నివీర్ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టరు నాగలక్ష్మి ఒక ప్రకటన ద్వారా విడుదల చేశారు. ఈ నెల 20న తెల్లవారుజాము నుంచి పోలీసు శిక్షణ కళాశాల మైదానంలో ఈ ఎంపిక కార్యక్రమం ప్రారంభం అవుతుందని కలెక్టర్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa