తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే వలసలు నివారించేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. బుధవారం పీసి పల్లి మండలంలోని అలవలపాడు వద్ద వలసలు వెళ్లే ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గంలో 30 శాతం మంది వలసలు వెళ్తున్నారని, వలసల నివారణకు ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa