కృష్ణా జిల్లా, పెనమలూరు మండలంలోని సన త్నగర్లో నిర్వహించిన భవిష్యత్తు కు గ్యారంటీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు వెలగ పూడి శంకరబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..... రాష్ట్రం లో జరుగుతున్న అరాచక పాలనకు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా, అవినీతి రహిత పాలన అందించాలన్నా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి కావాలన్నారు.