ప్యూచర్ టెక్నాలజీ స్కిల్స్‌పై తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. హైపవర్ వర్కింగ్ గ్రూపుతో సీఎం వైయస్.జగన్ సమావేశం నిర్వహిస్తున్నారు. దేనితో పాటు పలు కంపెనీలు రాష్ట్రానికి రానున్నాయియని తెలియజేసారు. కేవలం బురద జల్లే ప్రయత్నాలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి అని ఆవేదన వ్యక్త అరిచారు.