కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం నుంచి వారం రోజులు కేరళ, మలప్పురం జిల్లాలోని కొట్టక్కల్ ఆర్య వైద్యశాలలో ఆయుర్వేద చికిత్స చేయించుకోనున్నారని సమాచారం. మరో 2 రోజుల్లో ప్రియాంక గాంధీ కూడా చికిత్స నిమిత్తం అక్కడికి వెళ్తారని తెలుస్తోంది. భారత్ జోడో యాత్ర సమయంలో తనకు తీవ్రమైన మోకాళ్ల నొప్పులు ఉన్నాయని రాహుల్ వెల్లడించగా, ఏ సమస్యకు చికిత్స చేయించుకోనున్నారనే దానిపై స్పష్టత లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa