ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సొంత ప్రభుత్వంపై వ్యాఖ్యలు.. మంత్రి బర్తరఫ్

national |  Suryaa Desk  | Published : Sat, Jul 22, 2023, 10:07 AM

రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం అసెంబ్లీ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మంత్రి రాజేంద్రను బర్తరఫ్ చేశారు. ఈ నిర్ణయాన్ని గవర్నర్ వెంటనే ఆమోదించారు. కాగా, శుక్రవారం అసెంబ్లీలో మంత్రి రాజేంద్ర, ‘రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించడంలో మనం విఫలమయ్యాం. దీన్ని మనందరం అంగీకరించాలి. మణిపూర్ ఘటనను లేవనెత్తే బదులు, ముందు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి’. అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com