ప్రతిపక్షాన్ని తప్పుదారి మళ్లించడానికే అమరావతిలో పేదల ఇళ్ల నాటకానికి సీఎం జగన్ తెరతీశారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కోస్తా ఆంధ్ర జోనల్ ఇన్‌చార్జి విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శించార. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ..... అమరావతి రైతులకు ఇప్పటివరకు ప్లాట్లు ఇవ్వలేదని.. వారి హక్కులను గుర్తించని జగన్ ప్రభుత్వానికి.. వారి భూములను ఉపయోగించుకునే హక్కు ఎక్కడిదని నిలదీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa