రైతు భరోసా కేంద్రాలు వలన కేవలం వైసీపీ కార్యకర్తలకు మాత్రమే మేలు జరుగుతుందని ఏపీ బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి ఆరోపించారు. మీడియా సమావేశాలలో ఆయన మాట్లాడుతూ.... రైతు భరోసా కేంద్రాల్లో లభించే సేవలు, సబ్సిడీ ఆ పార్టీ కార్యకర్తలకు మాత్రమే అందుతోంది. పొలమే లేని, పంట వేయని గ్రామ వలంటీర్లు పలుచోట్ల ఈక్రాప్ ద్వారా సబ్సిడీపొందుతున్నారు’ అని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa