టీడీపీ అధినేత చంద్రబాబును దూషించిన మంత్రి జోగి రమేశ్‌పై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, టీడీపీ మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తే , సహించేది లేదని వారు హెచ్చరించారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com