స్టాక్ మార్కెట్లు కూడా నేడు నష్టాలను చవిచూశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 106 పాయింట్లు నష్టపోయి 66,160 వద్ద నిలిచింది. నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 19,646 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఎన్టీపీసీ (3.96%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.05%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.43%), బజాజ్ ఫైనాన్స్ (1.35%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (1.29%).
టాప్ లూజర్స్ : బజాజ్ ఫిన్ సర్వ్ (-1.75%), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (-1.72%), టాటా మోటార్స్ (-1.66%), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (-1.27%), టిసిఎస్ (-1.20%).