ప్రస్తుతం దేశవ్యాప్తంగా టమాటాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చాలా ప్రాంతాల్లో కిలో టమాటా రూ.200ల ధర పలుకుతోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని హమీన్‌పూర్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తోపుడుబండితో సహా టమాటాలను ఓ దొంగ చోరీ చేశాడు. టమాటాలతో ఉన్న తోపుడుబండిని దొంగ తోసుకుంటూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో టమాటాలు విక్రయించే వారికి సైతం నిద్ర కరవవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa