బాస్మతీయేతర బియ్యం ఎగుమతి నిషేధం తర్వాత. కేంద్రం ప్రభుత్వం ఇప్పుడు డీ ఆయిల్డ్ రైస్ బ్రాన్ ఎగుమతిపై నిషేధాన్ని విధించింది. ఈ నిషేధాన్ని నవంబర్ 30, 2023 వరకు కొనసాగించనుంది. ప్రపంచంలోనే డీ-ఆయిల్డ్ రైస్ బ్రాన్‌ను అత్యధికంగా ఎగుమతి చేసే దేశం భారతదేశం ఒకటి. మన దేశం ప్రతి సంవత్సరం 10 లక్షల టన్నులకు పైగా పశుగ్రాసాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa