మణిపూర్ ఘటనను నిరసిస్తూ లండన్‌లో భారత సంతతి మహిళా బృందం ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన నిర్వహించారు. ‘ది ఉమెన్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా సపోర్ట్ నెట్‌వర్క్’కు చెందిన కొందరు మహిళలు, పురుషులు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. భారత రాయబార కార్యాలయం ఎదుట ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత పార్లమెంట్ స్క్వేర్ నుంచి హౌజ్ ఆఫ్ పార్లమెంట్ కాంప్లెక్స్ వరకు ర్యాలీగా వెళ్లారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa