ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌ను ప్రకటించింది. ఆగస్టు 5 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఉండనున్నాయి. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై 50 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు సంస్థ పేర్కొంది. స్మార్ట్ వాచ్, ఇయర్ ఫోన్స్ తదితర ఉత్పత్తులపై 75 శాతం డిస్కౌంట్ ఉంటుందని సంస్థ వివరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa