ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు

national |  Suryaa Desk  | Published : Sat, Jul 29, 2023, 01:04 PM

న్యూఢిల్లీ జమ్ముతావి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో బాంబు బెదిరింపు కాల్ రావడంతో హర్యానాలో రైలును నిలిపివేశారు. సోనిపట్ వద్ద రాత్రి 9:30 నిమిషాలకు రైలును ఆపిన అధికారులు బాంబు డిస్పోజల్ స్క్వాడ్, స్నిప్పర్ డాగ్స్‌తో తనిఖీలు చేపట్టారు. అయితే ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో అర్ధరాత్రి 1:30 నిమిషాలకు తిరిగి రైలు బయలుదేరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa