విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 900వ రోజుకు చేరుకోనున్నాయి. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 31న నిర్వహిచనున్న ‘కార్మిక సమాహార సభ’ను జయప్రదం చేయాలంటూ నేతలు శనివారం పిలుపునిచ్చారు. 31న సాయంత్రం 4గంటలకు కూర్మన్నపాలెం శిబిరం వద్ద కార్మిక సమాహార సభ నిర్వహించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa