ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరులోని ఆత్మకూరు రైల్వే బ్రిడ్జి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. మదురై-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు దాటుతున్న తల్లీ కూతుళ్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి, కూతురు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన ఫాతిమా, గౌస్యగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa