గోవా విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇథియోపియా నుంచి హెరాయిన్ తీసుకువస్తుండగా గోవాలో ఓ ప్రయాణికుడు పట్టుబడ్డాడు.రూ.12 కోట్ల విలువైన 5.2 కేజీల హెరాయిన్ ను స్వాధీనం చేశారు. సదరు నిందితురాలు అధికారుల కళ్లు గప్పి ట్రాలీ బ్యాగ్ లో తరలించి ఓ హోటల్ కు చేరుకుంది. పక్కా సమాచారంతో అధికారులు హోటల్ లో తనిఖీ చేయగా నిందితురాలు పట్టుబడింది. ఆమెపై కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa